ఎన్టీఆర్‌ మిస్‌ చేసుకున్న సూపర్‌ హిట్‌ మూవీస్‌

8 super hit movies that Ntr were rejected

01:27 PM ON 29th March, 2016 By Mirchi Vilas

8 super hit movies that Ntr were rejected

 టాలీవుడ్‌ లో మోస్ట్‌ టాలెంటెడ్‌ నటుడు ఎవరంటే ఠక్కున చెప్పేది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాత్రమే. ఎందుకంటే ఇటు నటనలోనూ, అటు డ్యాన్స్‌లోనూ, పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పడంలోనూ ఎన్టీఆర్‌ దిట్ట. ఎన్టీఆర్‌కి తప్ప టాలీవుడ్‌లో మరే హీరోకి ఈ టాలెంట్‌ లేదు. ప్రతీ సినమాకి ఎన్టీఆర్‌ ఎంతో హార్డ్‌వర్క్‌ చేస్తాడు. సినిమా సినిమాకి వేరియేషన్‌ చూపించడంతో పాటు పూర్తిగా తనని తాను మార్చుకుంటాడు. అందుకే ఎన్టీఆర్‌కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ ఎన్టీఆర్‌ ఇంకా ఎక్కువ స్ధాయికి వెళ్లగలే నటుడు. కానీ ఇంత టాలెంట్‌ ఉన్నా ఎన్టీఆర్‌ కధలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేశాడు.

అందుకే ఎన్టీఆర్‌ అనుకున్న స్ధాయికి వెళ్లలేదు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన 'నాన్నకుప్రేమతో' చిత్రం కూడా ఘన విజయం సాధించినా అనుకున్న కలెక్షన్స్‌ రాలేదు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ 8 సూపర్‌ హిట్‌ మూవీస్‌ వదులుకున్నాడు. అవేంటో ఒకసారి చూద్దాం...

1/9 Pages

8. దిల్‌:


వి.వి. వినాయక్‌ తెరకెక్కించిన 'దిల్‌' చిత్రం మొదట ఎన్టీఆర్‌తోనే తియ్యాలని వినాయక్‌ భావించాడట. ఎందుకంటే 'ఆది' చిత్రంతో ఎన్టీఆర్‌ వి.వి. వినాయక్‌ మధ్య మంచి స్నేహం కుదిరింది. కానీ ఎన్టీఆర్‌ ఈ చిత్రానికి అంగీకరించలేదు. దీనితో వి.వి. వినాయక్‌ ఈ చిత్రాన్ని నితిన్‌ తో తీశాడు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించి నితిన్‌ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా నిలిచింది.

English summary

8 super hit movies that Ntr were rejected. Young Tiger Ntr rejected to act in super hit movies.