మీ గోళ్లపై పసుపుపచ్చ మచ్చలు ఉన్నాయా? అయితే ఇలా చేస్తే తొలగిపోతాయి..

8 ways to get yellow rid nails into normal color

04:20 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

మనిషి శరీరంలో ప్రతిపార్టుకి ఓ గుర్తింపు ఉంటుంది. అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా గోళ్లను నొక్కిచూసి రక్తహీనత ఉందేమో పరిశీలించడం సాధారణంగా అందరూ చేసేదే. అయితే గోళ్ల రంగు, రూపులలో మార్పులను గమనించడం ద్వారా కూడా మరికొన్ని అనారోగ్య సంకేతాలనూ గుర్తించవచ్చని అంటున్నారు. ఎటువంటి మచ్చలూ లేకుండా, నునుపుగా, గులాబీరంగులో క్రమపద్ధతిలో పెరిగే గోళ్లు చక్కటి శారీరక ఆరోగ్యానికి సూచికలు. అలా కాకుండా గోర్ల రంగు, ఉపరితలం, ఆకారాల్లో మార్పులు వస్తే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు లెక్క. సాధారణంగా ఫంగస్ ఇన్ ఫెక్షన్ వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి.

కానీ కొన్ని సందర్భాల్లో ఇవి థైరాయిడ్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, సోరియాసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను సూచిస్తాయి. గోళ్లు పసుపు రంగులో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అది యెల్లో నెయిల్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. దాని వల్ల రంగు మారడమే కాకుండా మందంగా, పెరుగుదల లేకుండా ఉంటాయి. అది మధుమేహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. పుసుపు రంగు గోళ్ళను నివారించడం చాలా తేలికైన పనే. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్లోయిష్ గా కనిపించడానికి కారణమయ్యే బ్యాక్టీరియా నివారించుకుంటే.. నెయిల్స్ అందంగా మారుతాయి.

దానికోసం చక్కటి హోం రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి. ఆ చిట్కాలు గోళ్లను తెల్లగామార్చడమే కాకుండా ఆరోగ్యంగా వుంచుతాయట.

8/9 Pages

8. బేస్ కోట్...


నెయిల్స్ కు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ను బేస్ కోట్ గా వేసుకోవాలి. వేరే ఏదైనా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ముందు ఈ బేస్ కోట్ వేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

English summary

8 ways to get yellow rid nails into normal color