4ఏళ్ల పాపను కిడ్నాప్ చేసిన 8ఏళ్ల బాలుడు (వీడియో)

8 Year Old Boy Kidnapped A Girl In Raipur

11:13 AM ON 14th September, 2016 By Mirchi Vilas

8 Year Old Boy Kidnapped A Girl In Raipur

ఏమిటి అనుకుంటున్నారా నిజం .. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి, 8ఏళ్ల బాలుడు కిడ్నాప్ చేశాడు. సదరు బాలిక కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ లను ఆశ్రయించారు. ఇంటి పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు బాలికను ఓ బాలుడు తీసుకెళ్లడం గుర్తించారు. బాలిక ముఖం కనిపించకుండా షాల్ వంటి గుడ్డ కప్పి తీసుకెళ్తుండటం గుర్తించిన పోలీసులు, ఇది కిడ్నాపింగ్ ముఠా చేయించినపనా, మరొకటా అనే కోణంలో కేసు విచారణ చేస్తున్నారు. మనం కూడా ఓ సారి సీసీ టీవీ ఫుటేజ్ చూసేద్దాం.

ఇవి కూడా చదవండి:పెంపుడు కుక్క ఇష్టం లేదన్నాడని ... పెళ్ళి రద్దు చేసుకున్న యువతి

ఇవి కూడా చదవండి:ప్రతీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి తెలియకుండా దాచే సీక్రెట్స్!

English summary

A 8 year old boy kidnapped a 4 year old girl in Raipur in Chattisgarh. The whole thing was recorded in CC TV Camera. Police were in search for the 8 year old boy who kidnapped that 4 year old girl.