ఆ ఊరిలో 80 శాతం వ్యభిచారులేనట!

80 percent prostitutes in Los Angeles

01:30 PM ON 27th April, 2016 By Mirchi Vilas

80 percent prostitutes in Los Angeles

అమెరికాలో రెండో అతి పెద్ద నగరం అయిన లాస్ ఏంజిల్స్ నగరం ఎంత పెద్దదో… అక్కడ వేశ్యా గృహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అమెరికాలోని చాలా రాష్టాల్లో వేశ్యా వృత్తి చట్టబద్దం కావటంతో… ఈ కూపంలోకి దింపటానికి ప్రపంచం నలు మూలల నుండి అమ్మాయిలను బలవంతంగా తెస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇండియా, చైనా నుంచి కిడ్నాప్ చేసిన అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వాస్తవాలను దగ్గర నుండి చూసిన నూరానీ అదే కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు. లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన ఒక అమ్మాయి నిజ జీవితాన్ని కథగా మలిచి ‘లవ్ సోనియా’ అనే పేరుతో సినిమా తీస్తున్నాడు.

‘లైఫ్ ఆఫ్ పై’ నిర్మాత డేవిడ్ తో కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు నూరానీ. మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో అధిక బాగాన్ని రాజస్థాన్, హాంకాంగ్, లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్ పాయ్ వంటి నటులు నటిస్తున్నారు. ‘లైఫ్ ఆఫ్ పై’ నిర్మాత డేవిడ్ ఈ సినిమాకి నిర్మాత కావటంతో హాలీవుడ్ లో కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది.

English summary

80 percent prostitutes in Los Angeles