ఫేస్ బుక్ ఈజీగా యూజ్ చేయాలంటే వాడాల్సిన కీ బోర్డ్ షార్ట్ క ట్స్ . ఇవే

9 keyboard shortcuts to use Facebook easy

10:45 AM ON 7th February, 2017 By Mirchi Vilas

9 keyboard shortcuts to use Facebook easy

సోషల్ మీడియాలో ఎన్నో విభాగాలున్నాయి. అందులో నేడు అధిక శాతం మంది వాడుతున్న సోష ల్ సైట్లలో ప్ర థ మ స్థానంలో ఫేస్ బుక్ ఉంది. పీసీ, టాబ్లెట్ , ఫోన్ … ఇలా ఏ డివైస్ తీసుకున్నా అందులో ఫేస్ బుక్ ను వాడేవారే ఎక్కువ . ఈ క్ర మంలో ఫేస్ బుక్ ను వాడ డం మ రింత సుల భ త రం అవ్వాలంటే అందుకు కంప్యూట ర్ యూజ ర్ల కు కింద ఇచ్చిన ప లు షార్ట్ క ట్స్ ఎంత గానో ఉపయోగ ప డ తాయి. వీటితో మౌస్ ప నిలేకుండానే కేవ లం కీ బోర్డ్ ద్వారానే ప నులు చ క్క బెట్టుకోవ చ్చు. వీటిని వినియోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అవేమిటో ఓసారి చూద్దాం.

1. డెస్క్ టాప్ లో ఫేస్ బుక్ ను వాడుతుంటే సెర్చ్ బాక్స్ లో నేరుగా టైప్ చేసేందుకు alt + / షార్ట్ క ట్ ను ప్రెస్ చేస్తే చాలు. దాంతో సెర్చ్ బాక్స్ యాక్టివేట్ అవుతుంది. అందులో నేరుగా యూజ ర్లు త మ కు కావ ల్సిన స మాచారం వెద క వ చ్చు.

2. ఎవ రికైనా మెసేజ్ పంపాల నుకుంటే alt + m బ ట న్ ప్రెస్ చేయాలి.

3. హోం పేజీకి చేరుకోవాలంటే alt + 1 ప్రెస్ చేయాలి.

4. ప్రొఫైల్ పేజీలోకి వెళ్లాలంటే alt + 2 కీస్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

5. ఫ్రెండ్స్ పంపిన రిక్వెస్ట్ ల ను యాక్సెప్ట్ / డినై చేసేందుకు alt + 3 కీ ప్రెస్ చేయాలి.

6. మెసేజ్ పేజీలోకి వెళ్లాలంటే సింపుల్ గా alt + 4 కీల ను ప్రెస్ చేస్తే స రిపోతుంది.

7. నోటిఫికేష న్స్ చూడాలంటే alt + 5 ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

8. ప్రైవ సీ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లేందుకు alt + 7 ప్రెస్ చేయాలి.

9. ఫ్యాన్ పేజీలోకి వెళ్లాలంటే alt + 8 ప్రెస్ చేయాలి.

ఇది కూడా చూడండి: మహాభారత అశ్వత్థామ… ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడా?

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

English summary

Facebook has announced new 9 shortcut keys to handle facebook very easily.