తేనెతో ఉహించని 9 ఉపయోగాలు

9 Uses of Honey

06:59 PM ON 9th January, 2016 By Mirchi Vilas

9 Uses of Honey

సాదారణంగా మనకు దగ్గు,గొంతు నొప్పి వచ్చినప్పుడు ఉత్తమమైన సహజ నివారిణిగా తేనే సహాయపడుతుందని తెలుసు. 2400 BC లో  మొట్టమొదటి సారిగా తేనటీగల పెంపకంను ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా వేల సంవత్సరాల వరకూ, అన్ని సంస్కృతుల వారు ఈ తీపి పదార్ధం కోసం ఆకర్షించబడ్డారు. గ్రీకులు, ఈజిప్షియన్లు, చైనీస్, రోమన్ల నుండి ప్రతి ఒక్కరూ తేనెను ఔషధంగాను మరియు వంటగదిలోను ఉపయోగించేవారు.

సాదారణంగా తేనెను తీపినిచ్చే పదార్ధంగా ఉపయోగిస్తారు. తేనెలో 70-80 శాతం చక్కెర మరియు  నీరు, ఖనిజాలు మరియు ప్రోటీన్ ఉంటుంది. తేనే అలెర్జీలు తొలగించడానికి సహాయపడటమే కాక అనేక అదనపు ఉపయోగాలను కలిగి వుంటుంది.

1/10 Pages

1. కాలిన గాయాలు

కొన్ని అధ్యయనాలలో, కాలిన గాయాలకు తేనెను ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది.  ఒక క్లినికల్ ట్రయల్ లో కాలిన గాయాలకు తేనెను రాస్తే వాపు నయం అవటం, ఇన్ ఫెక్షన్ నియంత్రణ, వేగంగా నయం అవటం వంటి విషయాలు తెలిసాయి.

English summary

Honey is commonly used as a sweetener. It’s made up of 70-80 percent sugar and the rest is water, minerals, and protein and helps to alleviate allergies.