ఇలా చేయడం ప్రపంచంలో కొందరికే సాధ్యం?

99 Percent People Cannot Do This Things

12:23 PM ON 27th July, 2016 By Mirchi Vilas

99 Percent People Cannot Do This Things

మానవ శరీరమంటేనే అనేక చిత్ర విచిత్రాలకు నిలయం. కణాలు, కణజాలాలు, అవయవాలు, గ్రంథులు, నాడులు… ఇలా దేహంలో ప్రతీదీ ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. సైంటిస్టులు కూడా మానవ దేహం గురించి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. కనిపెడుతూనే ఉన్నారు. అయితే అవేమీ కొత్తవి కావు. చాలా కాలం నుంచి ఉన్నవే. కానీ వాటన్నింటినీ చేయగలిగిన వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో దాదాపుగా ఎవరూ లేరట. వాటిలో ఏదో ఒక దానికి సంబంధించిన దాంట్లో మాత్రమే కొందరు ప్రావీణ్యులుగా ఉన్నారు. కానీ అన్నింటినీ ఎవరూ చేయలేరట. ఇంతకీ అవేమిటంటే, ఓ లుక్కుయ్యండి.

1/10 Pages

కనుబొమ్మలను పైకి లేపడం…

ఓ కనుబొమ్మను అలాగే ఉంచి మరో కనుబొమ్మను పైకి లేపడం దాదాపుగా చాలా మంది చేస్తారు. కొందరికి కేవలం ఒక కనుబొమ్మ మాత్రమే పైకి లేస్తే కొందరికి రెండూ పైకి లేస్తాయి. ఇలాంటి వారు చాలా తక్కువ మందే ఉంటారట.

English summary

99 Percent People Cannot Do This Things.