హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య 

A 11 year minor Boy Raped In Hyderabad

09:30 AM ON 11th May, 2016 By Mirchi Vilas

A 11 year minor Boy Raped In Hyderabad

అవును మీరు చదివింది నిజమే. ముక్కు పచ్చలారని ఆ యువకుడి యువతులు దారుణంగా గ్యాంగ్ రేప్ చేసారు. ఇటీవలే ఓ ఆటో డ్రైవర్ ని ఓ అమ్మాయి తన రూం కి తీసుకువెళ్ళి తన స్నేహితురాలితో కలసి రేప్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యగా , ఆ ఆటో డ్రైవర్ తప్పించుకొని వెళ్ళి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ లోను ఇంత కంటే దారుణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో ఉన్న ఒక క్లబ్ లో 11 ఏళ్ల ఒక హిందూ మైనర్ బాలుడి పై ఆ యువతులు అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చెయ్యడంతో పాటు ఆ బాలుడిని హత్య చేశారు .

ఆ బాలుడు ఒక పాకిస్తాన్ లో ఉంటున్న ఒక హిందూ డాక్టర్ కుమారుడు . ఆ బాలుడి ని రేప్ చేసి ఆ తరువాత ఆ బాలుడిని మర్డర్ చేసి , ఆ మర్డర్ ని కవర్ చేయడానికే ఆ బాలుడిని స్విమ్మింగ్ పూల్ లో పడేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ బాలుడి తండ్రి కుడా ఇంతటి సెక్యూరిటీ ఉన్నా కేవలం గంట సమయంలో ఈ తతంగం జరిగిందని ఆరోపిస్తున్నాడు. కేవలం నాలుగు అడుగుల స్విమ్మింగ్ పూల్ లో అతడు చనిపోయి కనిపించాడని , ముఖం పై ఘాటులు కుడా ఉన్నాయని తెలిపాడు. ఎంత ప్రాధేయపడినా ఆ క్లబ్ యాజమాన్యం మాత్రం ఆ రోజుకి సంబంధించి సిసి టివి ఫుటేజ్ ఇవ్వడం లేదని ఆ బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేసాడు . ఈ దారుణమైన ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని అక్కడి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:ఇక పై సినిమాలు చెయ్యనన్న సమంత

ఇవి కూడా చదవండి:వేణుమాధవ్‌ చనిపోయాడంటూ పుకార్లు.. ఛానల్ పై కేసు పెట్టిన వేణు

English summary

A 11 year old Pakistani Hindu boy named Inder Vineet Hotwani has been allegedly raped and murdered at the premises of a club. He was found as dead body in 4 feet swimming pool in Hyderabad club. Government of Pakistan ordered officials to investigate this case and arrest the accused persons in this incident.