18ఏళ్ళ అమ్మాయిని గర్భవతి చేసిన 12ఏళ్ళ బాలుడు.. ఆపై ఏం జరిగిందో తెలిస్తే షాకౌతారు!

A 12 years minor boy makes 18 years girl pregnant

11:47 AM ON 8th November, 2016 By Mirchi Vilas

A 12 years minor boy makes 18 years girl pregnant

ఈ లోకంలో కొన్ని కట్టుబాట్లు వదిలేయడం వలన, పాటించాల్సిన దూరం పాటించకపోవడం వలన ఊహించరాని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు తార్కాణం ఈ ఘటన. ఎందుకంటే ఎవరైనా అమ్మాయి గర్భం దాలిస్తే, బిడ్డను కంటే, ఆనందిస్తారు కానీ మూడు రోజుల క్రితం కేరళలో ఓ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలకలం సృష్టించింది. అంతేకాదు కేసు పెట్టారు. ఇంతకీ విషయం ఏమంటే, 18 ఏళ్ల అమ్మాయి 12ఏళ్ల బాలుడు కారణంగా గర్భం దాల్చిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆమె ప్రసవం చేసిన ఆసుపత్రి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనాలు అవాక్కవుతున్నారు. అసలు ఇది సాధ్యమేనా? నమ్మలా వద్దా అనే డైలామాలో పడ్డారు. వివరాల్లోకెళితే...

1/5 Pages

ఈ ఘటన కేరళలోని కొచ్చి కలమసెరిలో జరిగింది. రెండు నెలల క్రితం 18 ఏళ్లు పూర్తయిన ఓ అమ్మాయి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి పురిటినొప్పులతో వచ్చింది. కడుపు నొప్పి ఎక్కువగా ఉందంటూ రోదిస్తూ వైద్యుడితో చెప్పగా మొదట అతను మైనర్ గా ఉన్న ఆ అమ్మాయికి ప్రసవం చేసేందుకు నిరాకరించారు.

English summary

A 12 years minor boy makes 18 years girl pregnant