అమ్మాయి అందంగా ఉందని చాట్ చేస్తే... ఏమైందో తెలుసా?

A 14 years boy chatted with a girl

10:30 AM ON 12th October, 2016 By Mirchi Vilas

A 14 years boy chatted with a girl

అరబ్ కంట్రీస్ లో చట్టాలు, శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయని అంటారు కదా. అందునా సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. తప్పు చిన్నదైనా, పెద్దదైనా ఇక్కడ శిక్ష తప్పదు. ఇదంతా ఎందుకంటే, అబుసిన్ అనే 14 ఏళ్ల టీనేజ్ యువకుడు ఓ యువతితో చాట్ చేసి కటకటాల పాలయ్యాడు. అబుసిన్ యూనౌ అనే ఆన్ లైన్ కమ్యూనిటీ ఫోరమ్ ద్వారా కాలిఫోర్నియాకు చెందిన 21 సంవత్సరాల క్రిష్టియానా క్రాకెట్ అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు.

రోజూ గంటల తరబడి ఇద్దరూ చాట్ చేసేవారు. ఆమెకు అరబిక్ భాష రాదు. అతనికి కొద్దికొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. కొద్దిరోజుల నుంచి వారి ఆన్ లైన్ సంభాషణలు వీడియో చాటింగ్ వరకూ వచ్చాయి. వారిద్దరి సంభాషణలను సౌదీలోని వేల మంది వీక్షించారు. సౌదీలో ఇదో వైరల్ అయింది. ఆ సంభాషణ ఇలా వుంది..

1/4 Pages

అబుసిన్: క్రిష్టియానా, ఐ లవ్ యూ
క్రిష్టియానా: ఐ లవ్ యూ టూ(నవ్వుతూ)
అబుసిన్: ఐ వాంట్ టూ మ్యారీ యూ
క్రిష్టియానా: ఐ వాంట్ టూ మ్యారీ యూ టూ
అబుసిన్: యస్, యస్, థ్యాంక్యూ వెరీ మచ్

English summary

A 14 years boy chatted with a girl