చనిపోతున్నా మళ్లీ బ్రతికి వస్తానంది.. మరి తరువాత ఏమైందో తెలుసా?

A 14 years girl want to re born

11:17 AM ON 22nd November, 2016 By Mirchi Vilas

A 14 years girl want to re born

ఇదో విచిత్రమైన ఘటన... కలలో వచ్చినట్టే జరిగింది.. కానీ దాన్ని జయించడానికి చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

జేఎస్.. బ్రిటన్ లోని ఓ ప్రాంతంలో తల్లితో పాటు ఉంటోంది. సడన్ గా ఓ రోజు రాత్రి కలవచ్చింది. దాంతో ఆమె ఉలిక్కి పడి లేచింది. ఓ భయంకరమైన వ్యాధితో తాను చనిపోబోతున్నట్టు కల వచ్చింది. మరి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నట్టు తెలియడంతో చాలా భయపడింది. మరుసటి రోజు నిజం తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించింది.

English summary

A 14 years girl want to re born