16 ఏళ్ళ కుర్రాడిలో ఏమున్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!

A 16 years boy has ladies parts

12:05 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

A 16 years boy has ladies parts

సాధారణంగా ఆడ మగ అనే రెండు రకాల జనాలు వుంటారు. ఇక అటూ ఇటూ కాకపొతే, బృహన్నలని అంటారు. కానీ ఇప్పుడు వినే కేసు మాత్రం పూర్తిభిన్నం. అదేమంటే, 16 ఏళ్ళ యువకుడిలో మహిళలకు సంబంధించిన లైంగిక అవయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే ఇలాంటి అరుదైన వారుంటారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆ యువకుడిలో గర్భాశయం, ఫెలోపియన్ నాళాలతో పాటు మహిళా లైంగిక అవయవాలు అదనంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు రెండు దశల్లో ఆపరేషన్లు చేసి వాటిని తొలగించారు. ఇక ఆ యువకుడు పూర్తిగా పురుషుడేనని వైద్యులు స్పష్టం చేశారు.

English summary

A 16 years boy has ladies parts