10 ఏళ్ల బాలుడిని 16 ఏళ్ల అమ్మాయి కోరిక తీర్చమంటే..

A 16 years girl asked 10 years boy to do romance with her

12:48 PM ON 28th June, 2016 By Mirchi Vilas

A 16 years girl asked 10 years boy to do romance with her

ఒక బాలిక తన కోరిక తీర్చాలంటూ పక్కింటి బాలుడిని బలవంతం చేయడంతో బాలుడు ఆస్పత్రిపాలైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో కుల్ హౌలి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన బాలిక(16) పక్కింటి బాలుడి(10)ని ఇంటికి పిలిచి కబుర్లు చెబుతూ, ఆ తర్వాత కొంతసేపటికి తన కోరిక తీర్చాలంటూ అతడిని బలవంతం చేసింది. బాలిక అలా అడగడంతో కాదనలేని బాలుడికి రహస్య భాగాల్లో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే అతడిని కాన్పూర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక, బాలుడి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇద్దరూ మైనర్లే కావడంతో కేసు ఎలా నమోదు చేయాలో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. నిపుణులు మాత్రం సెక్షన్-8(సెక్స్ నేరాలకు పిల్లలను దూరంగా ఉంచడం పోస్కో) కింద కేసు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. కానీ ఇంత చిన్న పిల్లల్లో ఈ రకమైన కామ వాంఛ రావడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. మొత్తానికి సమాజంలో ఇలాంటి వికృత పోకడలు చోటు చేసుకోవడం పై అందరూ విచారం వ్యక్తంచేస్తున్నారు.

English summary

A 16 years girl asked 10 years boy to do romance with her