ఆమె అందంపై కన్నేశాడు.. ఆపై ఉద్యోగం పీకించేసిందని మంచానికి కట్టేసి..

A 21 years boy killed a beautiful girl

11:46 AM ON 13th October, 2016 By Mirchi Vilas

A 21 years boy killed a beautiful girl

దేశంలో జరుగుతున్న అతి దారుణ ఘటనల్లో ఇదొకటి. అతగాడు ఆమె అందంపై కన్నేశాడు. ఆమె గొడుగు దొంగిలించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అంతేకాదు, రెండు నెలల జీతం ఆగిపోయింది. దీనికి కారణం ఆమేనని అతడు పగ పెంచుకున్నా డు. ఆమె ఇంటి టెర్రస్‌ పైకి చేరి రెండురోజులపాటు అక్కడే నక్కి.. వీలుచూసుకొని ఇంట్లోకి చొరబడ్డాడు. ఒకవైపు ఆమెను వేధిస్తూనే.. డిన్నర్‌ కి ఆమ్లెట్లుకూడా వేసుకుని తిన్నాడు. కత్తి చూపి బెదిరించి.. మంచానికి కట్టేసి.. పోర్న్‌(అశ్లీల) వీడియోలు చూపించి.. లైంగికంగా వేధించి.. ఆమె ఏటీఎం కార్డులు లాక్కుని.. క్రూరంగా హింసించి పిన్‌ నంబర్లు తెలుసుకుని.. చివరికి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.

గోవాలో సంచలనం సృష్టించిన మోనికా ఘర్డే హత్యకేసు నిందితుడు రాజ్‌ కుమార్‌ సింగ్‌ పైశాచికత్వమిది. అక్టోబరు 5న ఆమెను ఘోరంగా చంపి, ఆమె వద్ద దొంగిలించిన ఏటీఎం కార్డులను తీసుకెళ్లి బెంగళూరులో డ్రా చేసి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు పణజికి తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించగా.. అన్ని వివరాలూ బయటపెట్టాడు. పోలీసుల కధనం ప్రకారం...

1/6 Pages

పంజాబ్‌ కు చెందిన 21 సంవత్సరాల రాజ్‌ కుమార్‌ సింగ్‌, ఉద్యోగం వెతుక్కుంటూ గోవాకు చేరాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 5న గోవాలోని సంగోల్డా విలేజ్‌ లోని ఒక అపార్టుమెంట్ లో సెక్యూరిటీగార్డుగా చేరాడు. అద్దెకు ఏదైనా ఫ్లాట్‌ ఉందా అంటూ ఆ అపార్టుమెంట్ కు వచ్చిన మోనికను చూసి రాజ్‌ కుమార్‌ వ్యామోహం పెంచుకున్నాడు. ఆమె అందులో అద్దెకు దిగడంతో, ఆమె కదలికలను గమనిస్తూ ఉండేవాడు. గార్డ్‌ డ్యూటీ ముగిశాక అక్కడే కార్లు శుభ్రం చేసేవాడు.

English summary

A 21 years boy killed a beautiful girl