బెధిరిస్తూ, మూడేళ్ళుగా అత్యాచారం... ఆపై..

A 53 years old man rapes a women

11:53 AM ON 13th August, 2016 By Mirchi Vilas

A 53 years old man rapes a women

ఇది చెప్పడానికే వీలు కానీ దారుణాతి దారుణం. మహారాష్ట్రలో ఈ దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి మహిళను బెధిరించి మూడేళ్ళుగా అత్యాచారం సాగిస్తున్నాడట. వాసికి చెందిన 53 ఏళ్ళ శ్రీధర్ పాటిల్ కార్మికుడు. అదే చోట పనిచేసే ఓ మహిళను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆమెకు భర్తకు చెబుతానని బెదిరించి లాడ్జిలకు తీసుకెళ్లి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఇంతదాకా వెళ్లిందంటే, ఆమె భర్త చనిపోయాక కూడా ఆమెని వదల్లేదు. తమ విషయాన్ని పిల్లలకు చెబుతానని బెధిరించి మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

చివరకు ధైర్యం చేసిన ఆ మహిళ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నింధితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందిస్తూ నింధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary

A 53 years old man rapes a women