నైజాంలో రూ.10 కోట్లు క్రాస్ !

A Aa Crosses 10 Crores in Nizam

11:04 AM ON 8th June, 2016 By Mirchi Vilas

A Aa Crosses 10 Crores in Nizam

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజా మూవీ "అ..ఆ" కు మాంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెల్సిందే. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ఈ మూవీ నైజాంలో ఈ వీకెండ్ నాటికి రూ.10 కోట్ల కలెక్షన్స్ దాటవచ్చునట.. జస్ట్..5 రోజుల్లోనే ఈ ఏరియాలో 7 కోట్ల వసూళ్ల ను ఈ చిత్రం రాబట్టిందట. లెక్కలు బట్టి చూస్తే.. ఇప్పటివరకు నైజాం నుంచి, యూఎస్ మార్కెట్ నుంచి రూ.15 కోట్ల షేర్ దక్కించుకుందని అంచనా.

ఇక సీడెడ్, ఆంధ్రాలోనూ అ..ఆ మూవీ పొజిషన్ బలంగానే ఉన్నట్టు వార్తలందుతున్నాయి. అంటే.. ముందుగా వేసిన అంచనా ప్రకారం ఫస్ట్ వీక్ వసూళ్లు 34 కోట్లు ఉండవచ్చునని అంటున్నారు. ఇది బన్నీ సరైనోడు మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కు సమానమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ ఛానల్ లో యాంకర్లు టాప్ లెస్ గా వార్తలు చదువుతారట!(వీడియో)

ఇవి కూడా చదవండి:కోహ్లి డూప్ ని చూశారా?

English summary

Young Hero Nithin's Latest Movie A..Aa.. movie which was directed by Tollywood Top Director Trivikram and this movie was going with good talk and this movie to cross 10 crores share in Nizam area.