అ..ఆ.. మూవీ రివ్యూ అండ్ రేటింగ్

A Aa movie review and rating

11:17 AM ON 2nd June, 2016 By Mirchi Vilas

A Aa movie review and rating

లవర్ బాయ్ నితిన్ రెండు ఫ్లాప్ లు తరువాత నటించిన తాజా చిత్రం అ..ఆ..(అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నితిన్ సరసన హాట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం పూర్తి లవ్ స్టొరీగా తెరకెక్కింది. ఇందులో నితిన్ కి చెల్లెలుగా ప్రముఖ హీరోయిన్ అనన్య నటించింది. సన్ ఆఫ్ సత్యమూర్తి తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే మంచి అంచనాలతో ఈ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం.

Reviewer
Review Date
Movie Name A Aa Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:


దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాణం: హారిక అండ్ హారిక క్రియేషన్స్

తారాగణం: నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, అనన్య

స్టొరీ: త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత: ఎస్. రాధాకృష్ణ

సంగీతం: మిక్కీ జె. మేయర్

సినిమా నిడివి: 154 నిముషాలు

సెన్సార్ రిపోర్ట్: 'U' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 02-06-2016

English summary

A Aa Telugu movie review and rating ,A Aa movie review and rating in telugu,A.Aa movie review in telugu