ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ లో విదేశీ మహిళపై రేప్.. ఆపై..

A abroad woman get raped in Delhi five star hotel

02:35 PM ON 5th December, 2016 By Mirchi Vilas

A abroad woman get raped in Delhi five star hotel

భారతదేశంలో దారుణాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పరువు తీస్తున్నాయి. తాజాగా భారత పర్యటనకు వచ్చిన అమెరికా మహిళపై ఢిల్లీలో ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన గత మార్చిలో జరిగితే, దాదాపు 10నెలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన వివరాల్లోకెళితే...

1/3 Pages

భారత పర్యటనకు వచ్చిన సదరు మహిళ ఢిల్లీలోని కనాట్ ప్రాంతంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. అయితే పర్యటన సందర్భంగా మహిళకు గైడ్ గా వ్యవహరించిన వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనతో భీతిల్లిన బాధితురాలు అమెరికా వెళ్లినప్పటికీ భయాందోళనలో జీవితం గడుపుతోంది.

English summary

A abroad woman get raped in Delhi five star hotel