లైవ్ షోలో ప్రియాంకతో మద్యం తాగించి.. ఆపై ఏం చేసిందో తెలుసా(వీడియో)

A anchor insulted Priyanka Chopra in live show

10:49 AM ON 29th October, 2016 By Mirchi Vilas

A anchor insulted Priyanka Chopra in live show

లైవ్ షో అంటే, కొందరికి సరదా. కొందరికి ఇబ్బంది. ఇక లైవ్ షోలో తప్పు దొర్లితే వెనక్కి తీసుకోవడం కష్టం. ఇక కొన్ని లైవ్ షోల్లో అవమానకరంగా వ్యవహరిస్తున్న ఘటనలూ వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే తన టాలెంట్ తో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రియాంక నటించిన అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో' సూపర్ హిట్ కావడంతో, 'క్వాంటికో-2'లోనూ కూడా ప్రియాంక నటిస్తోంది. దీంతో పాటు 'బేవాచ్' అనే హాలీవుడ్ మూవీలో డ్వేన్ జాన్సన్(ది రాక్)తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. దీంతో ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

English summary

A anchor insulted Priyanka Chopra in live show