పోలీస్ స్టేషన్ లోనే బట్టలు విప్పేసింది.. ఎందుకో తెలుసా?(వీడియో)

A angry woman strips her dress in police station

10:03 AM ON 25th May, 2016 By Mirchi Vilas

A angry woman strips her dress in police station

ఒక మహిళ తనని పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారనే కోపంతో అక్కడే బట్టలు విప్పి నానా గొడవ చేసింది. అసలు పోలీసులు ఆమెను ఏ విషయం పై స్టేషన్ కి తీసుకువచ్చారో తెలీదు కానీ.. ఆమె మాత్రం పెద్ద వీరంగమే సృష్టించింది. ఒకపక్క పోలీసులతో గొడవ పడుతూనే ఒక్కొక్కటిగా బట్టలు విప్పేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఒంటి మీద బ్రా ఒక్కటే ఉంచుకుని మిగతావన్నీ విప్పేసింది. ఆ తరువాత తన కడుపు పై కొట్టుకుంటూ పోలీసులను ఇలా చూడండి అంటూ గోల చేసింది. చివరికి ఒక అధికారి ఆమెను బట్టలు వేసుకునేలా చేసాడు.

ఈ సంఘటనంతా అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. అయితే ఈ తతంగాన్ని మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేసి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు... ఆ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చ లైక్ లు కొడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా హల్ చల్ చేస్తుంది.. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి.

English summary

A angry woman strips her dress in police station