సినిమా ఛాన్స్ పేరిట వ్యభిచారంలోకి అమ్మాయిలు... పట్టించిన సినీ నిర్మాత!

A auto driver cheating girls with movie chances

11:13 AM ON 25th November, 2016 By Mirchi Vilas

A auto driver cheating girls with movie chances

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇలాంటి దుస్థితి రాజ్యమేలడం దారుణం.. టెక్నాలజీ పెరిగినా, ఎంత చదువుకున్నా సినీ మోజు అన్నింటినీ కప్పేస్తుంది... అందుకే యువతులు మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో అమాయక యువతులను మోసం చేసి.. బెధిరించి వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్న ముఠా నాయకుడిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి..

1/6 Pages

బోరబండ వినాయక్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ గంపుల శివకుమార్ అలియాస్ పంజాగుట్ట శివ కర్నూలు నివాసి. బతుకుదెరువు కోసం 2007లో నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. పంజాగుట్టలో చిన్న చిన్న హోటళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పనిచేసే చోట వ్యభిచారం నిర్వహించే రాజు అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు.

English summary

A auto driver cheating girls with movie chances