కుక్క తోకతో ఈ చిన్నారి ఏం చేసిందో తెలుసా(వీడియో)

A baby drawing a art with dog tale

11:03 AM ON 20th August, 2016 By Mirchi Vilas

A baby drawing a art with dog tale

ఇతరులను విమర్శించడానికి 'కుక్కతోక వంకర' అనే సామెత వాడుతుంటారు. అయితే ఇక్కడ ఓ చిన్నారి.. మరక మంచిదే.. అనే తరహాలో కుక్కతోక వంకర మంచిదే అనేలా చేసింది. ఇంతకు ఈ ముద్దులొలికే పాపాయి ఏం చేసిందంటే, కవితకు కాదేదీ అనర్హం అన్నట్లు పెయింటింగ్ వేయడానికి బ్రష్ అవసరం లేదు కుక్కతోక చాలు అన్నట్లు ముద్దుముద్దుగా డ్రాయింగ్ వేస్తోంది. రంగుల పెట్టెను ముందు పెట్టుకుని వాటిలో కుక్కతోకను అద్దుతూ కాగితంపై ఏదో అద్భుతాన్ని సృష్టిస్తోంది. నెట్ లో హల్ చల్ చేస్తోన్న ఈ దృశ్యాన్ని మీరూ చూసెయ్యండి.

English summary

A baby drawing a art with dog tale