బాలికపై రేప్.. ముగ్గురి అరెస్టు!

A baby girl raped by three men

01:17 PM ON 6th December, 2016 By Mirchi Vilas

A baby girl raped by three men

ఘోరాలు దారుణాలు పెచ్చుమీరుతూనే వున్నాయి. తాజాగా ఓ బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్కాజ్ గిరి ఏసీపీ గోనె సందీప్ కథనం ప్రకారం...

1/3 Pages

లాలాగూడకు చెందిన ప్రవీణ్(22), లాలాపేటలో ఉండే రాజేష్(24) ప్రైవేటు ఉద్యోగులు. లాలాపేట్ లో ఉండే హేమలత(20) భర్తను వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. హేమలతకు, రాజేష్ మధ్య స్నేహం ఉంది. ఉప్పల్ లోని చిలుకానగర్ లో 8వ తరగతి చదివే బాలిక(14) హేమలతకు బంధువు అవుతుంది.ఇక ఈనెల 2న హేమలత సదరు బాలికను తీసుకొని కీసరకు వెళ్లింది. రాజేష్, ప్రవీణ్ కూడా కీసరకు చేరుకున్నారు. ప్రవీణ్, బాలికను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి రాజేష్, హేమలత వెళ్లిపోయారు.

English summary

A baby girl raped by three men