షాకింగ్ న్యూస్: నోట్లు అందిస్తూ ప్రాణాలొదిలిన మేనేజర్!

A bank manager died in bank with heart attack

12:51 PM ON 18th November, 2016 By Mirchi Vilas

A bank manager died in bank with heart attack

పెద్ద నోట్ల రద్దుతో మూడు రోజుల పాటు ఏకధాటిగా విధుల్లో పాల్గొన్న ఓ బ్యాంకు మేనేజర్ గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. హర్యానాలోని రోహ్తక్ కోపరేటివ్ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో, వాటిని మార్చుకునేందుకు బ్యాంకులకు వినియోదారులు భారీగా పోటెత్తుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఉదయాన్నే తెరవడంతో పాటు రద్దీని బట్టి పొద్దుపోయేదాకా పనిచేస్తున్నాయి.

English summary

A bank manager died in bank with heart attack