కొత్త నోట్లతో పారిపోయిన బ్యాంకు మేనేజర్.. ఆపై ఏమైందంటే..

A bank manager ran away with 6.9 lakhs

10:32 AM ON 16th November, 2016 By Mirchi Vilas

A bank manager ran away with 6.9 lakhs

పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వైపు ప్రజలు పడిగాపులు కాస్తుంటే, ఓ బ్యాంకు అధికారి ఏకంగా ఏటీఎంలో పెట్టాల్సిన డబ్బులు పట్టుకుని ఉడాయించాడట. కంచే చేను మేసిన రీతిలో జరిగిన ఈ ఘటన పంజాబ్ లోని బంకర్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

కియోస్క్ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ తేజ్ ప్రతాప్ సింగ్ భాటియాకు రూ.6.98 లక్షలు అందాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న 8వ తేదీ తెల్లారే ఈ డబ్బు అతని చేతికి అందింది. నింధితుడు భాటియా ఏటీఎంకు వెళ్లి డబ్బు డిపాజిట్ చేసేందుకు రావాల్సిందిగా బ్యాంకు ఇంజినీర్లకు, సెక్యురిటీ సిబ్బందికి చెప్పాడు.

English summary

A bank manager ran away with 6.9 lakhs