50లక్షలతో వచ్చి బ్యాంక్ అధికారులకి షాకిచ్చిన బిచ్చగాడు.. ఆపై ఏమైందంటే..

A beggar blocks bank employees mind

10:43 AM ON 16th November, 2016 By Mirchi Vilas

A beggar blocks bank employees mind

బిచ్చగాడు సినిమా కాదిది... నిజంగా ఓ బిచ్చగాడు కథ. ఇంతకీ విషయం ఏమంటే, ఏదైనా బ్యాంకుకు ఓ బిచ్చగాడు ఎంత డబ్బుతో వెళ్తాడు. మహా అయితే వందలు, వేలు. కానీ, ఈ బిచ్చగాడు మాత్రం ఏకంగా రూ. 50 లక్షల రూపాయలతో వెళ్ళాడు. పోనీ జబర్దస్త్ గా కాదు బిచ్చగాడి వేషంలోనే బ్యాంకులో దిగిపోయాడు. దీంతో ఆ బ్యాంకులో ఉన్న ఇతర ఖాతాదారులు, అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

1/5 Pages

ఒక బిచ్చగాడు తన దగ్గర ఉన్న రూ.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. అయితే అప్పటిదాకా క్యూలో నిల్చున్న తనను చీదరించుకున్న తోటి ఖాతాదారులకు షాక్ ఇస్తూ ఆ బిచ్చగాడు ఒక్కసారిగా రూ. 50 లక్షలు బయటకు తీశాడు. ఆ డబ్బును తన ఖాతాలో జమ చేయాలని అధికారులను అడిగాడు.

English summary

A beggar blocks bank employees mind