రాధికా ఆప్టేని ఒక నైట్ కి రమ్మన్న స్టార్ హీరో ఎవరు?

A bollywood star hero asked Radhika Apte to stay with him for night

10:52 AM ON 21st September, 2016 By Mirchi Vilas

A bollywood star hero asked Radhika Apte to stay with him for night

కొందరికి వివాదం పెట్టుకుంటే గానీ పొద్దు పొడవదు. మరికొందరు వివాదం లేకపోతె ఉండలేరు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చూసాం కాదా అలాగన్నమాట. ఇక బ్యూటీలలో వివాదాలకు సంచలనాలకు కేరాఫ్ గా మారిన బ్యూటీ.. రాధికా ఆప్టే.. ఏదో ఒకటి రచ్చ చేయాల్సిందే. నిన్నటిదాకా ఆమె న్యూడ్ వీడియో లీక్ లలో సోషల్ మీడియా హోరెత్తింది. దానిని లైట్ తీసుకున్న రాధికా ఆప్టే.. ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. దాంతో తాజాగా మరో కాంట్రవర్సీకి తెరదీసింది. తనను ఛాన్స్ లు కావాలని పలువురు నిర్మాతలు, హీరోల వెంట తిరిగానని లెజెండ్ బ్యూటీ చెప్పింది. ఆ టైమ్ లో ఓ బడా హీరోతో ఒక నైట్ స్పెండ్ చేస్తే ఆఫర్ ఇస్తానని ఆయన మీడియేటర్ ఒకరు చెప్పారట.

అంతే, తాను ఆ సినిమాలో నటించనని, అలాంటి ఆఫర్ లు తనకు అవసరం లేదని వివరించింది. హీరోయిన్లకు ఛాన్స్ లు ఎలా వస్తాయనే దానిపై ఆమె ఇలా వివరణ ఇచ్చింది. అంతేకాదు, ఓ సౌత్ హీరోతో తనకు ఎదురయిన పరాభవం కూడా తెలిపింది. దక్షిణాదిలోని ఓ అగ్ర హీరో సరసన నటిస్తున్న టైమ్ లో ఓ స్టార్ హోటల్ లో బస చేసిందట రాధికా ఆప్టే. మిడ్ నైట్, ఆ హీరో ఆమె రూమ్ డోర్ కొట్టి బలవంతం చెయ్యబోయాడట. దీనిని తాను ప్రతిఘటించానని, ఆ హీరోకి గట్టి వార్నింగ్ ఇచ్చానని తెలిపింది. బాలీవుడ్ లోని ఓ టాబ్లాయిడ్ కి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఇంటర్వ్యూ పూర్తి పాఠం వెలువడితే ఆమె ఇంకా ఎన్ని బాంబ్ లు పేల్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్: చిరు-బన్నీల మల్టీస్టారర్!

ఇది కూడా చదవండి: ప్రభాస్-సుజిత్ సినిమాకు ముహూర్తం ఫిక్స్!

ఇది కూడా చదవండి: ఐటెం సాంగ్ కి రూ. కోటి తీసుకున్న తమన్నా.. అందుకే రెచ్చిపోయింది..

English summary

A bollywood star hero asked Radhika Apte to stay with him for night. When Radhika Apte was entered into film industry one bollywood star hero asked her to stay with him for one night.