ఫ్రెండ్స్ తో పందెం కట్టి 24 ఎనర్జీ డ్రింక్స్ తాగేశాడు.. ఆపై ఏమైందో చూస్తే భయపడతారు!

A boy bet with friends and drank 24 energy drinks at a time

10:36 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

A boy bet with friends and drank 24 energy drinks at a time

పందెం ఖాయడం సరదా అయినా ఒక్కోసారి అవి ప్రాణాల మీదికి తెస్తుంటాయి. అది బైక్ రైడింగే కానవసరం లేదు. శృతి మించి తిన్నా, తాగినా కూడా అంతే అవుతుంది. ఇది కూడా అలాంటిదే. ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ తో పందెం కట్టి ఒకేసారి 24 ఎనర్జీ డ్రింక్ లను తాగాడు.. ఆ తరువాత అతని గుండెకి ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. అదేమిటో వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

English summary

A boy bet with friends and drank 24 energy drinks at a time