వందేళ్ళ క్రితం వీర మరణం ... ఇప్పుడు  మళ్ళీ పుట్టాడు

A Boy Borns After 100 Years in Europe

02:55 PM ON 25th February, 2016 By Mirchi Vilas

A Boy Borns After 100 Years in Europe

పూర్వ జన్మ వృత్తాంతం మనకు కొత్త కాదు ... దేవదాసు మళ్ళీ పుట్టాడు , జానకిరాముడు ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో పూర్వ జన్మలు గుర్తొచ్చే పాత్రలు మనకు దర్శనమిస్తాయి. అయితే వందేళ్ళ క్రితం వీర మరణం పొందిన సైన్యానికి నేతృత్వం వహించి, వీర మరణం పొందిన ఓ వీరుడు ఇప్పుడు మళ్ళీ పుట్టాడు. ఇప్పుడు అతనికి నాలుగేళ్ళు . పూర్వ జన్మ వృత్తాంతం అంతా పూసగుచ్చినట్లు చెప్పేస్తూ , అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అయితే ఇది సినీ కధ కానే కాదు ... నిజం ... ఆసక్తికరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే,

యూరప్ లోని ఓ మారు మూల ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు వున్నాడు. అతడి పేరు ఎడ్వర్డ్ . ఇతడికి గొంతు సమస్య రావడంతో తల్లి దండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసికెళ్లారు.'గొంతులో గడ్డ వుంది. దాని చుట్టూ టాన్సిల్స్ వున్నాయి. ఆపరేషన్ చేయాలి' అని డాక్టర్లు చెప్పారట. అయితే ఇంటికొచ్చాక తల్లి ప్యాట్రిషియాతో 'నాకు బులెట్ తగిలింది' అని అతి కష్టం మీద ఎడ్వర్డ్ చెప్పాడట. మొదట్లో పెద్దగా ఆ తల్లి పట్టించుకోలేదట. ఇక ఆపరేషన్ చేయాడానికి రంగం సిద్ధమైంది. తొలిదశలో టాన్సిల్స్ తొలగించారు. గొంతులో కొంత ఇబ్బంది తొలగడంతో అమ్మతో మాట్లాడాలని చెప్పాడట. కొడుకు మాట్లాడుతున్నందుకు ఆమెలో పొంగిన ఆనందం ఆతర్వాత అతడి మాటలు విన్నాక బిట్టరపోయిందట.

'నేను ఎడ్వర్డ్ ని కాదు. నా పేరు జేమ్స్ . ఫ్నాన్స్ లో ఓ మారుమూల పల్లె మాది. మొదటి ప్రపంచ యుద్ధంలో కుర్రా ళ్ళతో కల్సి సైన్యంలో చేరా. ఆ యుద్ధంలో వీరమరణం పొందాను. అప్పటికి నా వయస్సు 18ఏళ్ళు ' అని చెబుతుంటే తల్లి నోట మాట లేదట. 'యుద్ధంలో పరిస్థితులు ఇంకా కళ్ళముందు వున్నాయి . ఆ ప్రదేశం దట్టమైన అడవితో నిండి , ఆ సమయంలో వాన పడుతూ ఏమాత్రం సౌకర్యంగా అక్కడి వాతావరణం లేదు. నా చుట్టూ చాలామంది సైనికులున్నారు. సరిగ్గా అదే సమయంలో శతృ సైన్యం ఒక్కసారిగా విరుచుకు పడింది. ఇంకో సైనికుడి శరీరం లోకి వెళ్ళిన బులెట్ నేరుగా నా గొంతులోకి దూసుకు వచ్చింది. దాంతో నా ప్రాణాలు పోయాయి' అని వివరించేటప్పటికి తల్లి నిర్ఘాంత పోయింది. ఆతర్వాత రెండో దశ గా గడ్డను తొలగించడానికి సిద్ధపడిన విధులకు సదరు గొంతులో గడ్డ కనపడలేదట. దీంతో వైద్యులు అవాక్కయ్యారట. ఇదేదో మామూలు వ్యవహారం కాదని , ఓ అద్బుతమని అన్నారట. విషయం తెల్సిన తల్లి మాత్రం మరింత ఆశ్చర్య పోయిందట. పూర్వ జనం వృత్తాంతం వినడమే గానీ ప్రత్యక్షంగా చూసిన వారు నిర్ఘాంత పోయా

English summary

A four year old boy names Edward Austrian was says that he was reborn after 100 years.He got Throat infection and his parents taken him to hospital then doctors made treatment to him and and later he said that my name is James and he died by an bullet in WorldWar 1.