ప్రియుడు కోసం లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయి.. ఆపై అసలు ట్విస్ట్!

A boy changed his gender for his lover

06:30 PM ON 1st November, 2016 By Mirchi Vilas

A boy changed his gender for his lover

ప్రియుడు తనని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ ట్రాన్స్ జెండర్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఐదేళ్లు తనతో ప్రేమాయణం సాగించి, తనకు తెలియకుండా మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. న్యాయం కోసం ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని పెనుమలూరులో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

ఒంగోలుకి చెందిన దుర్గారావ్ కి ఇంటర్ చదివే సమయంలో విజయవాడలోని కానూర్ కి చెందిన రాకేష్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి అబ్బాయిల మధ్య ప్రేమ, పెళ్ళి అంటే పెద్దలు ఒప్పుకోరని, అమ్మాయిగా మారితే పెళ్ళి చేసుకుంటానని రాకేష్ చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మి, వెంటనే ముంబైకి వెళ్ళి లింగమార్పిడి చేయించుకుంది. తన పేరుని దుర్గాగా మార్చుకుంది.

English summary

A boy changed his gender for his lover