ప్రియురాలి పీక కోసేసిన కిరాతక ప్రియుడు(వీడియో)

A boy cuts his lover neck

10:26 AM ON 26th May, 2016 By Mirchi Vilas

A boy cuts his lover neck

అవునా? నిజం.. ప్రేమ పేరిట ఇలాంటి కిరాతక ప్రియులు రెచ్చిపోతున్నారు. గుజరాత్ లో తన మాట వినడం లేదని తన ప్రియురాలి గొంతు కోసి పారిపోయాడు ఓ కిరాతక ప్రియుడు. సురత్లోని న్యూలైఫ్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోన్న ఆమెను అదే ప్రాంతంలో ఉన్న యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమికులిద్దరూ కొంచెంసేపు మాట్లాడుకున్నారు. ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆవేశాన్ని ఆపుకోలేని యువకుడు గొడవ పడుతూ ఆ యువతి పై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు కోస్తుండగా ఏదో శబ్ధం వినబడటంతో అక్కడి నుండి ఆ యువకుడు జారుకున్నాడు.

దీంతో యువతి ప్రాణాలు దక్కించుకొని న్యూలైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ దాడి దృశ్యాలు సిసి కెమారాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A boy cuts his lover neck