ఎగ్జామ్ రాసేసాక , ప్రాణం పోయింది

A Boy Died After Completing Tenth Class Exams

06:46 PM ON 5th April, 2016 By Mirchi Vilas

A Boy Died After Completing Tenth Class Exams

భాగ్యనగరంలో ఘోరం చోరుచేసుకుంది. విషాదకరమైన ఈ ఘోరం విషయానికి వస్తే, ఎగ్జామ్స్ పూర్తవ్వడంతో, జూలో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పదో తరగతి స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది హైదరాబాద్ నెహ్రు జ్యూలాజికల్ పార్క్ లో ఈ ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ కు గురైన మంజిత్ కుమార్, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు మంజిత్‌కుమార్‌ పురానాపూల్‌ వాసిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మంజిత్ తల్లిదండ్రులు తమ కొడుకు విగతజీవిగా మారడాన్ని చూసి గుండెలవిసేలా రోధిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది. అంతా ఎంత ఘోరం అంటూ వాపోయారు.

ఇవి కుడా చదవండి:

పవన్ వాడిన బైక్ కోసం 8 లక్షలు ఖర్చు పెట్టిన సూపర్ స్టార్

సర్దార్ సినిమా పై మహేష్ , ప్రభాస్ ఫ్యాన్స్ బెట్టింగ్

నాకో మొగుడు కావాలి

English summary

A Tenth Class boy in Hyderabad went to Zoo in Hyderabad after completing his tenth class exams. He died in Zoo due to Short Circuit.