అమ్మాయి కాదందని.. లైవ్ లో సూసైడ్ చేసుకున్న యువకుడు(వీడియో)

A boy get suicide in live video chat

02:41 PM ON 30th July, 2016 By Mirchi Vilas

A boy get suicide in live video chat

ఇప్పుడో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేమను కాదన్నందుకు లైవ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ప్రియురాలితో స్కైప్ లో మాట్లాడుతూ సూసైడ్ కి ప్రిపేర్ అవ్వడం, ఆమె వద్దని వారించడం అంతా ఇందులో కనిపిస్తోంది. ఇంతకీ కారణం ఏమంటే, అతడు చేసే కాల్స్ కి ఈమె అటెండ్ కావడం లేదట. వేరేవరితోనో ఎఫైర్ ఉందనడం వలనే ఇలా చేస్తోందని అతగాడు ఇదైపోతున్నాడు. అందుకే సూసైడ్ చేసుకున్నాడు. ఇదంతా లైవ్ లో వచ్చింది. అయితే ఈ లైవ్ చూస్తే ఎదో షార్ట్ ఫిలింలోదేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఏక్టింగ్ లానే ఉందని నెటిజన్లు అంటున్నారు.

English summary

A boy get suicide in live video chat