పోనీలే బస్సులో ఖాళీ లేదని యువతి తన పక్కన సీటు ఇస్తే ఏం చేసాడో తెలుసా?

A boy harassed a girl in setwin bus in hyderabad

04:05 PM ON 9th September, 2016 By Mirchi Vilas

A boy harassed a girl in setwin bus in hyderabad

బస్సు మొత్తం ఫుల్ గా ఉంది. కూర్చోవడానికి సీటు కూడా లేదు. పోనీలే పాపం అని ఓ యువతి తన పక్కన సీటు ఇస్తే ఆ యువకుడు ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు! ఆ వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ కు చెందిన బీ. సంజీవ అనే యువకుడు బుధవారం పంజాగుట్టలో సెట్విన్ బస్సు ఎక్కాడు. అక్కడే మరో యువతి బస్సు ఎక్కింది. మహిళలకు కేటాయించిన సీట్లలో ఆమె కూర్చోంది. బస్సులో మరెక్కడ కూర్చొనేందుకు సీట్లు లేకపోవడంతో సంజీవ కూడా యవతి పక్కనే కూర్చొన్నాడు. సీటీలో ఇలాంటివి మామూలే కదా అనుకొని దానికి యువతి కూడా ఏమనలేదు.

సదు ఉద్ధేశంతో యువతి తన పక్కన కూర్చొనిస్తే సంజీవ మాత్రం అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వారించినా వినకపోవడంతో ఆ యువతి మిగతా ప్రయాణికులతో కలిసి సంజీవకు దేహశుద్ధి చేసింది. తరువాత బేగంపేట పోలీసులకు అప్పగించింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పాము తలని కొరికి చంపేశాడు.. ఎలాగో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: 'జ్యో అచ్యుతానంద' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: నీ చెల్లెలిపై కోరిక ఉందంటే స్వయంగా అన్నే ఫ్రెండ్ కి అప్పజెప్పాడు.. ఆపై..

English summary

A boy harassed a girl in setwin bus in hyderabad.