ట్రైన్ తో డేంజరస్ స్టంట్ చేస్తూ రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు(వీడియో)

A boy lost his two legs in train stunt

12:37 PM ON 11th July, 2016 By Mirchi Vilas

A boy lost his two legs in train stunt

ఇది అందరూ ఆలోచించవలసిన విషయం. ప్రస్తుత యువత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బెట్లు కాస్తున్నారు, ఆ బెట్లు శృతిమించి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం ఇటీవల చూసాం. ఇప్పుడు తాజాగా ఒక కుర్రాడు ట్రైన్ తో స్టంట్స్ చేసి తన కాళ్ళను కోల్పోయాడు. తన వేసిన పందెం ఎంత ప్రమాదకరమైనదో ఒకసారి ఈ వీడియో చూసి తెలుసుకోండి.

English summary

A boy lost his two legs in train stunt