పది కోట్లు ఇవ్వలేదని శవంగా మార్చారు

A Boy murdered in Hyderabad For Money

03:18 PM ON 17th March, 2016 By Mirchi Vilas

A Boy murdered in Hyderabad For Money

రోజు రోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది . ఎక్కడ చూసినా ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా సికింద్రాబాద్ లో ఒక ఘోరమైన ఘటన జరిగింది. షాహీనాయత్ గంజ్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి రాజ్ కుమార్ కుమారుడైన అభయ్ ను గత బుధవారం రాత్రి గుర్తు తెలియను వ్యక్తులు కిడ్నాప్ చేసారు . ఆ తరువాత అభయ్ తండ్రి రాజ్ కుమార్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమకు 10 కోట్లు ఇవ్వాల్సిందిగా కోరారు , 10 కోట్లు ఇవ్వని పక్షంలో తమ కుమారుడిని హత్య చేస్తామని బెదిరించారు. ఇలా ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా షాకైన వారు ఆ షాక్ నుండి తేరుకునే లోపే తమ కుమారుడు శవమై కనిపించాడు. అభయ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు అభయ్ ను అతి కిరాతకంగా చంపి సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఉన్న అల్పా హోటల్ లో ఒక అత్తపెట్టేలో వదిలి వెళ్ళారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని అభయ్ తల్లిదండ్రులకు నుండి వివరాలు సేకరించిన పోలీసులు . కేసు నమోదు చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

ఈ హత్యకు సంబంధించిన సీసీ టీవీ ఫూటేజ్ ను ఈ కింది వీడియోలో చూడచ్చు.

'సర్దార్' లేటెస్ట్ టీజర్ అదిరిపోయింది

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అల్లుశిరీష్ లుక్స్

రోజా సస్పెన్షన్ కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కన్న బిడ్డలను హతమార్చిన తల్లి

English summary

A Teenage Boy who was studying tenth class in Hyederabad Kidnapped and Murdered by Unknown people. Teenage Boy Abhay was the son of the Popular Businessman Raj Kumar.Police filed case on this incident and started investigation on this issue.