బీజేపీ మహిళా నేతకు స్టేజిపై 'ఐ లవ్ యూ' చెప్పిన కుర్రాడు.. తరువాత ఏమైందో తెలుసా?

A boy proposed to BJP Vanathi Srinivasan on stage

01:28 PM ON 19th September, 2016 By Mirchi Vilas

A boy proposed to BJP Vanathi Srinivasan on stage

'సరైనోడు' సినిమాలో మహిళా రాజకీయ నేతకు ఐ లవ్యూ చెప్పడం చూసాం. పైగా ఆ మూవీలో ఆమె ఎంఎల్ఏ కూడా కావడంతో ఎంఎల్ఏ అంటే అర్ధం మార్చేసి ఓ సాంగ్ కూడా ఏసుకుంటాడు హీరో. సరిగా అలానే ఓ వ్యక్తి చేసాడు. అవును, రాజకీయ అభిమానమో లేదంటే కుర్రకారు ప్రేమతాపమో తెలియదు కానీ తమిళనాడులో ఓ పాతికేళ్ల కుర్రాడు ఏకంగా బీజేపీ మహిళా నేతకు ఐ లవ్యూ చెప్పి ఇరకాటంలో పడిపోయాడు. బహిరంగ వేదికపై ఆమెను కలిసి ఐలవ్యూ అనడంతో మిగతా బీజేపీ నేతలంతా కుర్రాడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే..

1/3 Pages

తమిళనాడులో బీజేపీ ఇంకా పూర్తిగా పాపులర్ కాకపోయినా ఆ రాష్ట్ర బీజేపీ ప్రదాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ మాత్రం బాగా పాపులర్. బాగా మాట్లాడుతారని, చొరవగా ఉంటారని అంటారు. అలాంటి వానతికి నలుగురి మధ్యా ఐ లవ్ యూ చెప్పాడు యువకుడు. వానతి ఎలా రెస్పాండయ్యేవారో ఏమో కానీ, ఆమె కంటే ముందే మిగతా బీజేపీ పురుష నేతలంతా కలిసి కుర్రాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించి జైళ్లో పెట్టించారు.

English summary

A boy proposed to BJP Vanathi Srinivasan on stage. A teenage proposed on Modi birthday party celebrations stage to BJP party leader Vanathi Srinivasan.