ప్రియురాలి ముఖంపై వాతలు పెట్టిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

A boy puts shares to his girlfriend for not accepting for marriage

11:37 AM ON 25th October, 2016 By Mirchi Vilas

A boy puts shares to his girlfriend for not accepting for marriage

శాడిజం తారా స్థాయికి చేరితే ఎలా బిహేవ్ చేస్తారో అందుకు ప్రబల నిదర్శనం ఈఘటన. తనతో పెళ్లికి అంగీకరించని యువతి ముఖంపై వాతలు పెట్టాడో యువకుడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

తిరుప్పూర్ ముత్తయ్యనగర్ కు చెందిన షణ్ముగప్రియ(21) అదే ప్రాంతంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె బంధువైన పద్మనాభన్(23) కూడా అదే దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇటీవల వారివురి మధ్య తగాదా ఏర్పడడంతో షణ్ముగప్రియ అతడికి దూరంగా ఉంటోంది.

English summary

A boy puts shares to his girlfriend for not accepting for marriage