నోట్లో గుడ్డలు కుక్కి సొంత వదిననే రేప్ చేశాడు.. ఆపై..

A boy raped his brother's wife in Uttar Pradesh

11:00 AM ON 15th September, 2016 By Mirchi Vilas

A boy raped his brother's wife in Uttar Pradesh

కుటుంబ బంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ప్రస్తుత కాలంలో మరువడమే కాక, అమ్మా, అక్క, వదిన వంటి వరసలు కూడా మరిచి కామంతో కొందరు మగాళ్లు పెట్రేగిపోతున్నారు. ఇక కొందరు ఆడాళ్ళు కూడా అలానే తయారయ్యారు. కోరికలు తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అమ్మతో సమానం అయిన అన్న భార్యను ఓ దుర్మార్ఘుడు అత్యంత పాశవికంగా అనుభవించి, ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ లోని ఒక పల్లెటూరులో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/5 Pages

అంభుజ, శరణ్ లు అన్నదమ్ములు. అంభుజకు పెళ్లి అయ్యి ఒక పాప ఉంది. శరణ్ కు ఇంకా పెళ్లి కాలేదు. చాలా కాలం నుండి అన్న అంభుజ భార్యపై శరణ్ కన్నేశాడు. 

English summary

A boy raped his brother's wife in Uttar Pradesh. A brother raped his brother's wife. And after that he killed his sister in law.