మత్తుమందు కలిపి రేప్ చేసాడు... ఆపై వీడియో తీసి ఏం చేసాడంటే...

A boy raped his girlfriend in Mumbai

11:42 AM ON 5th November, 2016 By Mirchi Vilas

A boy raped his girlfriend in Mumbai

సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించింది. ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ప్రపంచం అంచులకు చేరిపోతోంది. అయితే దీనివలన ప్రమాదాలు కూడా పొంచివున్నాయి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో ఫేస్ బుక్ పరిచయాలు, వాట్సప్ సందేశాలు మొదట్లో చాలా బావుంటాయి. ఇంకా చెప్పాలంటే, మనసుకెంతో నచ్చుతాయి. కానీ ఈ-స్నేహంలో ఎదుటి వారిని అంచనా వేయడంలో పొరపాటు జరిగినా, కాస్త హద్దు దాటినా అది చెప్పలేనన్ని అనర్థాలకు దారితీస్తుంది. శాడిష్టులుగా మారిపోయి, ఏం చేస్తున్నారో తెలీకుండా నీచమైన పనులకు దిగజారే ఘటనలు చూస్తూనే వున్నాం.

తాజాగా ఇలాంటి ఘటనలోనే ముంబయికి చెందిన ఓ యువతి అలానే మోసపోయి ఇప్పుడు ఫేస్ బుక్ ఫ్రెండ్ నుంచి రక్షించండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే... ఫేస్ బుక్ లో హాయ్ అంటూ పరిచయమైన వ్యక్తిని స్నేహితుడిగా స్వీకరించింది. మాటల చాటింగ్ ని ఆనందంగా కొనసాగించింది. దీనినే అలుసుగా తీసుకున్న అతడు, మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏ పాపం తెలియక పెళ్లి చేసుకున్న ఆమెను డబ్బివ్వమంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇక వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడు వూచలు లెక్కబెడుతున్నాడు. అసలు ఈ ఘటనపై ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

1/5 Pages

నాలుగేళ్ల క్రితం ముంబయికి చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఫేస్ బుక్ లో సూరత్ కు చెందిన వివేక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అనంతరం వీరు ఒకరి భావాలను మరొకరితో పంచుకొని తమ పరిచయాన్ని పెంచుకున్నారు. వాట్సప్ లోనూ మెసేజ్ లు పంపుకొనేవారు. ఇలా నడుస్తున్న సమయంలో జనవరి 2013లో వివేక్ ఆమెతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు.

English summary

A boy raped his girlfriend in Mumbai