పెళ్లి చూపులుకి వెళ్ళాడు.. అమ్మాయికి నచ్చలేదని చెప్పినందుకు ఏం చేసాడో తెలుసా?

A boy went to getting married but girl don't like him

01:07 PM ON 21st September, 2016 By Mirchi Vilas

A boy went to getting married but girl don't like him

ఇది నిజంగా ఘోరం.. రోజురోజుకి ఘోరాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. తాజాగా ఒక ఘోరం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

1/6 Pages

తెలిసిన వారి ద్వారా వారి అమ్మాయికి సంబంధం వచ్చింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు మరియు ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి(నగేష్) పెద్దగా నచ్చలేదు. అతడు తమ స్థాయికి తగిన వాడు కాదు అని అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయించుకుని అబ్బాయి తరపు వారికి కబురు పంపారు.

English summary

A boy went to getting married but girl don't like him