సెక్స్ చేస్తుండగా మాజీ భర్తను తలచుకుందని ప్రియురాల్ని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

A boyfriend killed his girlfriend while doing romance

04:57 PM ON 10th September, 2016 By Mirchi Vilas

A boyfriend killed his girlfriend while doing romance

ఆమె తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చేసి బాయ్ ఫ్రెండ్ తోనే ఉంటుంది. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ మద్యం తాగి గర్ల్ ఫ్రెండ్ తో శృంగారంలో మునిగి ఉన్నపుడు ఆమె తన మాజీ భర్త పేరును తలచుకుందనే కోపంతో ఆమెను కర్కశంగా అనుభవించడంతో పాటు చంపిన ఘటన అమెరికా దేశంలో సంచలనం సృష్టించింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఫిదేల్ లోపెజ్ తన గర్ల్ ఫ్రెండ్ మారియా నెమెత్ తో కలిసి మద్యం సేవించి శృంగారంలోకి దిగాడు. అంతే మద్యం మత్తులో ఉన్నగర్ల్ ఫ్రెండ్ మారియా నెమెత్ పొరపాటున తన మాజీ భర్త పేరును ప్రస్థావించింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఫిదేల్ లోపెజ్ ఆమె పట్ల దారుణంగా వ్యవహరించడంతో పాటు చంపేశాడు.

1/4 Pages

తన గర్ల్ ఫ్రెండ్ కు శ్వాసతీసుకోవడం కష్టంగా ఉందని ఆమెకు సహాయం అందించాలని నింధితుడైన ఫిదేల్ లోపెజ్ 911 పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అపార్టుమెంట్ గోడ, బాత్ రూమ్ తలుపుపై పడిన రక్తపు మరకలను చూసి షాక్ కు గురయ్యారు. బాత్ రూమ్ లో నెమత్ మృతదేహం వద్ద కూర్చొని ఏడుస్తున్న లోపెజ్ ను అనుమానంపై అరెస్టు చేసి ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. తాను శృంగారంలో ఉండగా గర్ల్ ఫ్రెండ్ మాజీ భర్త పేరును రెండు సార్లు చెప్పడంతోపాటు తన పేరును సైతం మార్చి మరో యువకుడి పేరు చెప్పిందని లోపెజ్ పోలీసులకు చెప్పాడు.

English summary

A boyfriend killed his girlfriend while doing romance. A boyfriend killed his girlfriend in america for remembering her ex- husband.