తాను చనిపోతూ 10 మంది ప్రాణాలు కాపాడిన 'బొబ్బా స్నేహామృత'

A braindead woman saved 10 lives

01:07 PM ON 9th September, 2016 By Mirchi Vilas

A braindead woman saved 10 lives

ఓ యువతి తాను చనిపోతూ పది మందికి ప్రాణదానం చేసిన ఘటన నగరంలోని ఏఎస్రావునగర్ పరిధిలోని అరుల్ కాలనీలో చోటు చేసుకుంది. ఆ యువతి పేరు బొబ్బా స్నేహామృత(21). ఈ సంఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

1/4 Pages

ఏఎస్రావునగర్ అరుల్ కాలనీకి చెందిన డి దిలీప్ కుమార్ ఓ ఐటీ కంపెనీలో నెట్ వర్క్ అడ్మిన్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్యే స్నేహామృత(21). ప్రస్తుతం ఆమె ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వినాయకచవితి సందర్భంగా కర్ణాటక.. రాయచూర్ లోని అత్తగారి ఇంటికి వెళ్లారు. కాగా, సెప్టెంబర్ 3న పండుగ సామగ్రి తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో స్నేహామృత తీవ్రంగా గాయపడగా.. భర్తకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే స్నేహామృతను రాయ్ చూర్ లోని బాలంకూ ఆస్పత్రిలో చేర్పించారు.

English summary

A braindead woman saved 10 lives. Raichur woman Bobba Snehamrutha saved 10 lives by donating her organs.