భార్యకు ముద్దివ్వడానికి ఆ భర్త ఏం చేసాడో తెలిస్తే నవ్వుకుంటారు!

A bride groom brings ladder to kiss bride

11:10 AM ON 7th November, 2016 By Mirchi Vilas

A bride groom brings ladder to kiss bride

పెళ్లంటే నూరేళ్ళ పంట అంతేకాదు, పెళ్ళంటే నవ్వులు, చిందులు, విందులు, వినోదాలు కూడా కదా. రెండు మనసులు ఒకటై కొత్త జీవితంలోకి అడుగుపెట్టే అద్భుత క్షణాలే పెళ్లి. క్షణక్షణం మధురానుభూతులే. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలు, పరిహాసాలు, చతురోక్తుల వెల్లువలే. ఇవన్నీ ఒక ఎత్తైతే, వింతగా అనిపించే సన్నివేశాలు, సందర్భాలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తాయి. అందుకు ఉదాహరణే 28 ఏళ్ళ జేమ్స్ లస్టెడ్, 22 ఏళ్ళ క్లోయే రాబర్ట్స్ జంట. వీళ్ళిద్దరి గురించి తెలిస్తే నవ్వు ఆపుకోలేం. పెళ్ళయిన జంటలు వెడ్డింగ్ కిస్ ఇచ్చుకుంటాయన్న సంగతి తెలిసిందే. అందరూ మామూలుగానే కిస్ చేసుకుంటారు. కానీ జేమ్స్ లస్టెడ్ కాబోయే భార్యను ముద్దు పెట్టుకోవడానికి చేసిన ఏర్పాట్లు అందరినీ నవ్విస్తున్నాయి.

1/4 Pages

అతనికి డయాస్ట్రోఫిక్ డిస్ ప్లేసియా అనే వ్యాధి ఉంది. అతని తల్లిదండ్రులు సాధారణ ఎత్తులోనే ఉంటారు. అతనికి మాత్రమే ప్రత్యేకమైన జన్యువు సోకింది. దీంతో అతను 3 అడుగుల 7 అంగుళాల ఎత్తు మాత్రమే ఎదిగాడు.

English summary

A bride groom brings ladder to kiss bride