ముందు పర్స్ కొట్టేసాడు.. తరువాత సీసీ కెమెరా ఉందని తెలిసి..(వీడియో)

A brilliant thief stolen purse and caught to camera

03:13 PM ON 13th September, 2016 By Mirchi Vilas

A brilliant thief stolen purse and caught to camera

ఇదో వింత సంఘటన, దాంతో పాటు ఇతనో తెలివైన దొంగ.. ఇది చూస్తే నవ్వాపుకోలేం కూడా.. అసలు విషయంలోకి వెళితే.. ఒకతను రోడ్డుపై తన బండి ఆగిపోవడంతో ఏమయిందో అని చూసుకుంటున్నాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి అతని వెనుక జేబులోని పర్సును ఎంతో నైపుణ్యంగా కొట్టేసాడు. అయితే ఇంతలో అక్కడ సీసీ కెమెరా ఉన్నట్టు గమనించాడు. వెంటనే ఆ పర్సును అక్కడ పడేసి సదరు పర్సు గల వ్యక్తికి నీ పర్సు పడిపోయిందంటూ, ఏమీ తెలీనట్టు చెప్పాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరు ఒక లుక్ వేసేయండి..

ఇది కూడా చదవండి: అక్కడ ఆడవారి కోర్కెలు తీర్చడానికి మగవారు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: పెదాలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

ఇది కూడా చదవండి: అనుకున్నవేవీ జరగడం లేదా? అయితే ఈ పూజ చెయ్యండి ఇక అంతా శుభమే!

English summary

A brilliant thief stolen purse and caught to camera. A thief stolen a purse and caught to CC camera. After seeing that he returned that purse to the purse owner.