ప్రేయసిని నగ్నంగా వీడియో తీసి ఏం చేసాడో తెలుసా?

A brutal lover takes video of his lover and blackmails

04:32 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

A brutal lover takes video of his lover and blackmails

ప్రేమించిన అమ్మాయిని ప్రాణంగా చూసుకోవాల్సిన ప్రేమికుడే ఆమె ప్రాణాలతో ఆడుకున్నాడు. గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన వాడే గుండెల పై తన్నాడు. అసలు ఆ ప్రేమికుడు ఏం చేసాడో తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే.. అత్యాచారాల‌కు నిల‌యంగా మారిన ఉత్తరప్రదేశ్ లో.. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పై ఆమె ప్రియుడు అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాన్ని వీడియా తీసి ఆమెను బెధిరించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్నర క్రితం దీపేంద్ర నిరంజన్ అనే యువకుడు.. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వీడియో తీసి, ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ ఆమెను బెధిరించాడు. అంతే కాదు అతని బంధువు కల్లు పటేల్ అనే వ్యక్తితో సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నింధితుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడని, తరచూ ఫోన్ లో వేధిస్తున్నాడని చెప్పింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

English summary

A brutal lover takes video of his lover and blackmails