మంటలతో తల స్నానం చేస్తున్న ఘనుడు(వీడియో)

A china man doing shower bath with fire

04:07 PM ON 7th July, 2016 By Mirchi Vilas

A china man doing shower bath with fire

చైనాలో ఓ వ్యక్తి మంటతో స్నానం చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వ్యక్తి బాత్రూంలో తలస్నానం చేయటానికి షాంపూ రాసుకొని షవర్ ఆన్ చేయకుండా ఓ అగ్గిపెట్టెతో చిచ్చుబుడ్డి లాంటిదాన్ని అంటించాడు. దాని కింద నిల్చొని మంటతో తలరుద్దుకున్నాడు. మంటలు పెద్దవవటంతో పక్కకు తప్పుకున్నా.. మళ్లీ వాటి కిందకు వచ్చి స్నానం చేశాడు. ఒకసారి ఆ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

A china man doing shower bath with fire