పైవి తాకట్టు పెట్టింది.. ఎందుకో తెలిస్తే షాకౌతారు(వీడియో)

A China woman grope her to raise money for her honeymoon

01:09 PM ON 14th October, 2016 By Mirchi Vilas

A China woman grope her to raise money for her honeymoon

ప్రపంచంలో వింత పోకడలు విపరీత ధోరణులు మితిమీరుతున్నాయి. తలచిందే తడవు ఏ పనైనా చేయడానికి వెనుకాడడం లేదు. చైనాలో జరిగిన అటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ఒక యువతి దగ్గర హనీమూన్ వెళ్ళడానికి డబ్బులు లేవు. దీంతో ఆమె వినూత్నమైన పని చేసింది. అదేంటంటే..

1/4 Pages

ఆమె వక్షోజాలను తాకట్టు పెట్టింది. ఎవరైనా ఆమె వక్షోజాలను తాకవచ్చు. దీనికి గాను ఆమెకు కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. ఆమెను తాకడానికి వచ్చిన వారిలో మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు.

English summary

A China woman grope her to raise money for her honeymoon