సెక్స్ చేయమని రోడ్డుపై నగ్నంగా చిందులేసిన మహిళ (వీడియో)

A Chinese Woman Begs a Male Tourist On The Street

11:05 AM ON 16th April, 2016 By Mirchi Vilas

A Chinese Woman Begs a Male Tourist On The Street

రోజు రోజుకూ సభ్య సమాజం సిగ్గు పడే చేష్టలు మితిమీరుతున్నాయి. తాజాగా ఓ మహిళ తప్పతాగి నడిరోడ్డుపై వీరంగం చేసింది. అర్ధనగ్నంగా కాసేపు నిలబడి అక్కడివారిని ఇబ్బందులకు గురిచేసింది. తనతో సెక్స్ చేయాలంటూ టాప్‌లెస్‌ అవతారం ఎత్తేసింది. ఇంతకీ అసలేం జరిగింది? చైనా రాజధాని షాంఘైలోని ప్రధాన రహదారిపై ఓ మహిళ వెళ్తోంది. ఇంతలోనే రోడ్డు పక్కన తన పై వున్న డ్రెస్‌ను అందరూ చూస్తుండగానే తీసేసుకుంది. అదే టైమ్‌లో అటువైపు వెళ్తున్న ఓ టూరిస్ట్‌ వద్దకు వెళ్లి తనతో సెక్స్ చేయమంటూ నానా హంగామా చేసింది. తనతో శృంగారం చేస్తే మంచి అనుభూతిని పొందుతావంటూ పర్యాటకుడ్ని ప్రాధేయపడింది. ఆమె ఎంత అభ్యర్థించినా ఆ వ్యక్తి అంగీకరించలేదు. ఆమెను పక్కకునెట్టేసి తన దారిన వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. దుస్తులు వేసుకోవాలని ఆమెను హెచ్చరించారు. మొత్తానికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మహిళ మద్యం సేవించి ఉందని అందుకే ఆ మత్తులో ఇలాంటి పనులు చేసిందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:ఆరేళ్లైనా శోభనానికి ఒప్పుకోలేదని భార్యకు అదిచ్చాడు

ఇవి కూడా చదవండి:

అత్తతోనే సరసాలు.. మామకు తెలిశాక ఏం చేసాడో చూడండి?

భర్త రెచ్చిపొమ్మన్నాడు... ఇక అందాలు ఆరబోస్తా...

English summary

A Chineese woman drunk and asked the tourist on road to do sex with her on road. The whole thing was recorded on Camera. Police arrested her and taken her into their custody.