కారులో హీటర్ ఆన్ చేసి ఆ పని కానిచ్చారు.. ఆపై వాళ్ళకేమైందో తెలిస్తే షాకౌతారు!

A couple did romance in car by switch on of heater

12:08 PM ON 12th November, 2016 By Mirchi Vilas

A couple did romance in car by switch on of heater

లోకంలో రోజురోజుకూ జరుగుతున్న పరిణామాలు వెగటు పుట్టిస్తున్నాయి. భయం గొల్పుతున్నాయి. లేనిపోని ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది కూడా అలాంటిదే అయినా మరీ దారుణం. ఎముకలు కొరికే చలిలో కారులో షికారుకు వెళ్లిన ఆ దంపతులు సాహసం చేయాలనుకున్నారు. వేడికోసం కారులో హీటరు ఆన్ చేసి లైంగిక చర్యకు ఉపక్రమించారు. అంతలో కారులో కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు పెరగడంతో వారిద్దరూ విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన రష్యా దేశంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

రష్యాకు చెందిన అర్టెమ్ ఎస్, అన్నాడి అనే దంపతులు ఘనీభవన ఉష్ణోగ్రతలో కారులో షికారుకు బయలుదేరారు. ఆపై కారులో ఉన్న హీటరు ఆన్ చేసి అందులోనే లైంగిక చర్యకు ఉపక్రమించారు.

English summary

A couple did romance in car by switch on of heater